హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీటీడీకి 14 టన్నుల కూరగాయల విరాళం

TPT: ఎన్నారై భక్తుడు శ్రీ కొల్లా అశోక్ తన పుట్టినరోజును పురస్కరించుకుని టీటీడీ అన్నప్రసాదం తయారీ కోసం 9 రకాల కూరగాయలను విరాళంగా అందించారు. మొత్తం 14 టన్నుల కూరగాయలను అందించి భక్తుల అన్నప్రసాద సేవలో భాగస్వామ్యం కావడం అభినందనీయంగా నిలిచింది.