TPT: తిరుమల శ్రీవారికి నేడు దాత 121KGల బంగారు ఆభరణాలను విరాళంగా ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు చెన్నైకి చెందిన ఆ భక్తుడి కుటుంబ సభ్యులు ఇప్పటికే తిరుమల చేరుకున్నారు. సీఎం చంద్రబాబు తిరుమలకు చేరుకున్న అనంతరం విరాళాల సమర్పణ కార్యక్రమం ప్రారంభం కానుంది.
ఆంధ్రప్రదేశ్
తిరుమల శ్రీవారికి 121 KGల బంగారం ఇచ్చిన దాత ఇతనే!


