TPT: ప్రముఖ సినీ నటి మీనాక్షి చౌదరి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. డిసెంబర్ 4న విడుదల కానున్న తన కొత్త సినిమా విజయం సాధించాలని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నట్లు తెలిపారు. సంప్రదాయ చీరకట్టులో ఆలయానికి వచ్చిన ఆమె భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి మీనాక్షి చౌదరి


