అన్నమయ్య: టి.సుండుపల్లి మండలం రాయవరంలో సర్పంచ్ అభ్యర్థి భర్తను పోలీసులు గృహ నిర్బంధం చేయడం వివాదాస్పదంగా మారింది. రాయవరం సర్పంచ్ అభ్యర్థి సయ్యద్ జరీనా బేగం భర్త మొహమ్మద్ రఫీని పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంపై మాజీ సర్పంచ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్బంధానికి కారణమేంటని పోలీసులను ప్రశ్నించారు. ఈ చర్యపై అధికారులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
రాయవరంలో సర్పంచ్ అభ్యర్థి భర్త హౌస్ అరెస్ట్


