హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మండగిరిలో టీడీపీ నేతల మధ్య వాగ్వాదం

కర్నూలు: మండగిరి పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. జిల్లా అధ్యక్షురాలు గుడిసే కృష్ణమ్మ, బుద్ధారెడ్డి మధ్య మాటామాటా పెరిగి ఉద్రిక్తతకు దారితీసింది. కృష్ణమ్మ రెబల్ అభ్యర్థి మురళికి మద్దతు ఇస్తున్నారని బుద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ బుద్ధారెడ్డి భార్య శ్రీదేవి సర్పంచ్‌గా పోటీ చేస్తుండటంతో సీఐ జోక్యం చేసుకొని వివాదం సద్దుమణిగేలా చేశారు.