హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీ బస్సు, లారీ డ్రైవర్‌కు మధ్య వివాదం

ప్రకాశం: కొండేపి గాంధీ బొమ్మ సెంటర్‌లో ట్రాఫిక్ గంటకు పైగా నిలిచింది. అక్కడ లారీ డ్రైవర్‌కు ఆర్టీసీ డ్రైవర్‌కు వివాదం చోటు చేసుకోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇదే ప్రదేశంలో తరచు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుంది. బస్సుకు లారీ డ్రైవర్ సైడ్ ఇవ్వకపోవడంతో ఈ వివాదం చోటు చేసుకుంది.