హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కంచికచర్లలో లక్ష్మీదేవమ్మ ముమ్మర ప్రచారం

NTR: కంచికచర్లలో జనసేన అభ్యర్థి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందిరా కాలనీ 14వ వార్డులో కూటమి ప్రభుత్వం బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థిని బత్తుల లక్ష్మీదేవమ్మ ఇంటింటి ప్రచారం చేశారు. వార్డు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి, సమస్యలను పరిష్కరించి, వార్డును అభివృద్ధి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. స్టూలు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.