ASRకొ: య్యూరు మండలంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం నుంచి ప్రశాంతంగా జరుగుతుంది. కొయ్యూరు, రాజేంద్రపాలెం, ఎం.మాకవరం, చింతలపూడి తదితర పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచే పోలింగ్ ప్రారంభమైంది. మారుమూల కేంద్రాల్లో తప్ప మండల కేంద్రానికి దగ్గరగా ఉన్న కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 9 గంటలకే 75 శాతం వరకు పోలింగ్ పూర్తయిందని పోలింగ్ అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్


