హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్‌కు దూరంగా గ్రామస్థులు..!

కర్నూలు జిల్లా తురువగల్లులో పోలింగ్‌కు గ్రామస్థులు దూరంగా ఉన్నారు. ఇంత వరకు తమ గ్రామాన్ని పట్టింకున్న నాయకుడేలేడని, ఓటు వేసిన ప్రయోజనం లేకుండ పోతోందని వారు చెప్పుకొచ్చారు. ఈ మేరకు గ్రామస్థులను ఓప్పించేందుకు ఓటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామస్తులు ఓటు వేస్తారా? వేయరా అన్నది ఇంకా సందిగ్ధంగానే ఉంది.