హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మరిపూడిలో 75 శాతం పోలింగ్

ప్రకాశం: మర్రిపూడి మండల పరిధిలోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీగా తరలివచ్చారు. ఆరు పోలింగ్ కేంద్రాలలో ఇప్పటికే 75 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు అభ్యర్థులు వెల్లడించారు. ఒక వార్డులో 150 లోపు ఓట్లు మాత్రమే ఉండగా, వర్షం పడుతున్నప్పటికీ రోజువారీ పనులకు వెళ్లే ఉద్దేశంతో ఓటర్లు ఉదయాన్నే బారులు తీరి స్వచ్ఛందంగా ఓట్లు వేసి వెళ్లారు.