హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో ఉ. 9 గంటలకు పోలింగ్ ఎంతంటే?

TPT: జిల్లాలో ఫస్ట్ ఫేజ్ సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 16 మండలాల పరిధిలో ఉన్న 272 గ్రామ పంచాయతీలలో మొత్తం 4,42,967 మంది ఓటర్లు ఉండగా, ఉదయం 9 గంటల సమయానికి 1,22,244 మంది (27.60%) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 64,890 మంది పురుషులు, 57,353 మంది మహిళలు, ఒకరు ఇతరులు ఉన్నారు.