ATP: కళ్యాణదుర్గం మాజీ ఎంపీ, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్యను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల చర్యను వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఎన్నికల సమయంలో పార్టీ సమన్వయకర్తను గృహ నిర్బంధం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల్లో అక్రమ అరెస్టులు తగవని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ నేత తలారి రంగయ్య హౌస్ అరెస్ట్


