కోనసీమ: నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆలమూరు మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు విద్యార్థులకు భారత రాజ్యాంగ ప్రాముఖ్యత, విశిష్టత గురించి వివరించారు. గ్రామస్తులకు కూడా రాజ్యాంగ ప్రాధాన్యతను, రాజ్యాంగ రూపకల్పనలోని వివిధ దశలను ప్రధానోపాధ్యాయులు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
ఆలమూరు పాఠశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం


