హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పోలింగ్ నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలి'

AKP: సబ్బవరం అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ విజయ కృష్ణన్ పరిశీలించారు. ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్నికల సిబ్బంది పోలింగ్ నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఎటువంటి పొరపాట్లకు అవకాశం లేకుండా చూడాలన్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగే విధంగా ప్రజలు సహకరించాలని కోరారు.