హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సతీమణితో కలిసి ఓటు వేసిన వల్లభనేని వంశీ

కృష్ణా: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సతీమణితో కలిసి గన్నవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన, దంపతులిద్దరూ కలిసి ఓటు వేశారు. ప్రజలందరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.