తూ.గో: రాజమండ్రి నగరపాలక సంస్థ ఎన్నికల్లో MP దగ్గుబాటి పురందీశ్వరి గురువారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మోరంపూడి సిటిజన్ స్కూల్లోని 9వ నంబర్ పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఆమె ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పురందీశ్వరి పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఓటు హక్కు వినియోగించుకున్న MP పురందీశ్వరి


