PLD: నరసరావుపేట మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు పట్టణ పరిధిలో 13.70 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తరలివస్తున్నారు. పోలింగ్ మధ్యాహ్నం 1 గంటల వరకు జరగనున్న సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ ఎన్నికల్లో 13.70 శాతం పోలింగ్


