AKP: జిల్లాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం 9 గంటల వరకు 33.70 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలోని 8 మండలాల్లో 186 గ్రామ పంచాయతీల పరిధిలో 1,860 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 1,34,279 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 63,508 మంది పురుషులు, 70,771 మంది మహిళలు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉదయం 9 గంటలకు 33.70 శాతం పోలింగ్


