VZM: బొబ్బిలి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యమని నూతన ఛైర్పర్సన్ రాంబార్కి రేణుకాదేవి స్వప్న తెలిపారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో ఆమె పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీనాయన, బుడా ఛైర్మన్ తెంటు రాజా, కమిషనర్ రామలక్ష్మి, కౌన్సిలర్లు తదితరులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'బొబ్బిలి అభివృద్ధికి సమష్టి కృషి చేస్తాం'


