హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల భద్రతపై ప్రత్యేక పర్యవేక్షణ

ASR: రాజవొమ్మంగి మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా ఓఎస్డీ పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా భద్రతా ఏర్పాట్లను సమీక్షించి, పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా అప్రమత్తంగా ఉండాలని సీఐ సన్యాసినాయుడికి సూచించారు.