నంద్యాల: ఆళ్లగడ్డ(మం) జమ్మలదిన్నెలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ మద్దతుదారులు రిగ్గింగ్ చేస్తున్నారంటూ టీడీపీ మద్దతుదారులు ఆరోపించారు. దీంతో వాగ్వాదానికి దిగిన ఇరు వర్గాల నేతలు పోలింగ్ కేంద్రం వద్ద కారంపొడి చల్లుకొని పరస్పర దాడికి దిగారు. దీంతో పోలింగ్ తాత్కాలికంగా ఆగిపోయింది.
ఆంధ్రప్రదేశ్
కారంపొడి చల్లుకొని కొట్టుకున్న మద్దతుదారులు


