హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జొన్నలగడ్డలో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

PLD: నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో ఎన్నికల పోలింగ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమను పోలింగ్ బూత్‌లోకి వెళ్లనివ్వకుండా టీడీపీ వర్గీయులు అడ్డుకుంటున్నారని వైసీపీ కార్యకర్తలు, స్థానిక మహిళలు ఆందోళనకు దిగారు. టీడీపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ.. రిగ్గింగ్ చేస్తున్నారని వారు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.