హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

200 బ్యాలెట్ పేపర్ల చోరీ

ATP: రాప్తాడు మండలం ప్రసన్నాయనపల్లి పోలింగ్ కేంద్రంలో టీడీపీ నేతలు 200 బ్యాలెట్ పేపర్లను చోరీ చేశారు. సంతకాలు చేస్తుండగా వాటిని తీసుకెళ్లారని అధికారులు అంగీకరించారని వైసీపీ తెలిపింది. చోరీకి గురైన బ్యాలెట్ పేపర్లను రద్దు చేయాలని ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి మహానందరెడ్డి డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని అధికారులు తెలిపారు.