SKLM: ఆమదాలవలస మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కూన ప్రమీల గురువారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆమె ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆమె కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఓటు వేసిన ఛైర్‌పర్సన్ అభ్యర్థి ప్రమీల


