GNTR: నందివెలుగు రోడ్డులోని చిన్నేరుకుంటలో ప్రమాదవశాత్తు పడి ప్రాణాలు కోల్పోయిన యువకుడి కుటుంబ సభ్యులను గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
విషాద ఘటన.. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి


