SS: గ్రామ పంచాయతీ ఎన్నికల తొలివిడత పోలింగ్లో భాగంగా ఉదయం 9 గంటల వరకు ధర్మవరం డివిజన్లో 36.10 శాతం పోలింగ్ నమోదైంది. 114 పంచాయతీలు, 1,156 వార్డుల పరిధిలో ఉన్న మొత్తం 2,41,483 మంది ఓటర్లలో 87,172 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో 44,816 మంది పురుషులు (37.00 శాతం), 42,356 మంది మహిళలు (35.20 శాతం) ఓటు వేశారు.
ఆంధ్రప్రదేశ్
ధర్మవరంలో 9 గంటల వరకు 36.10 శాతం పోలింగ్


