హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బారులు తీరిన ఓటర్లు

VZM: కొత్తవలస జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించేందుకు ఓటర్లు బారులు తీరారు. ఉదయం 7 గంటల నుంచి క్యూలైన్‌లో ఓటు కోసం ఓటర్లు పడిగాపులు కాస్తున్నారు. ఎటువంటి తోపులాటలు జరగకుండా సిబ్బంది క్యూ లైన్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. ఓటర్ల అనారోగ్యానికి గురైతే చికిత్స కోసం పోలింగ్ కేంద్రాలలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు.