తూ.గో: జెగురుపాడు పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన ఓటర్ల అవగాహన పోస్టర్లలో అభ్యర్థుల పేర్లతో పాటు ఎన్నికల గుర్తులు లేకపోవడంపై పలువురు ఓటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి గుర్తులు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే బ్యాలెట్ పేపర్లపై ఓటర్లు వేసే ముద్ర సరిగా పడటం లేదని, సిరా నాణ్యతను పరిశీలించి సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాల్లో అభ్యర్థుల గుర్తులు లేకపోవడంపై అభ్యంతరం


