హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఓఎస్డీ

ప్రకాశం: పామూరు మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను మార్కాపురం జిల్లా ఓఎస్డీ నవజ్యోతి మిశ్రా గురువారం సందర్శించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు వివరాలను స్థానిక ఎస్సై అనుక్‌ను అడిగి తెలుసుకున్నారు. మండలంలో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు కనిగిరి డీఎస్పీ మద్ది శ్రీనివాసరావు తెలిపారు.