హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భక్తి శ్రద్ధలతో ముడుపుల పూజలు

PPM: సీతానగరం మండల కేంద్రంలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం ముడుపుల పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చినట్లు ఆలయ అర్చకుడు పీసపాటి శ్రీనివాసాచార్యులు తెలిపారు. ఇక్కడ స్వామి వారు కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా దర్శనమిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గోవింద నామస్మరణ ఉచ్చరిస్తూ 27 ప్రదక్షిణలు చేస్తున్నారన్నారు.