W.G: పాలకొల్లు పురపాలక సంఘం ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 44 వార్డులకు 88 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఒక వార్డు కౌన్సిలర్ ఏకగ్రీవం కావడంతో 43 వార్డుల్లో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 9 గంటలకు 14.30 శాతం పోలింగ్ నమోదైంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో బారులు తీరారు. ఓటర్లకు పోలింగ్ కేంద్రం వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్
పాలకొల్లులో 14.30 శాతం పోలింగ్


