హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాళహస్తిలో 15.03% పోలింగ్

TPT: శ్రీకాళహస్తి పురపాలక సంఘం ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో 15.03 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.