హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజాంలో ఓటేసిన వైసీపీ ఛైర్‌పర్సన్ అభ్యర్థి

VZM: రాజాం మున్సిపాలిటీలో వైసీపీ ఛైర్‌పర్సన్ అభ్యర్థి పాలవలస పద్మావతి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ఓటర్లు నిస్పక్షపాతంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.