PPM: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం 9 గంటల వరకు జిల్లాలో 27.97 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 2,99,676 మంది ఓటర్లకు గాను 83,831 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
9 గంటల వరకు 27.97 శాతం పోలింగ్ నమోదు


