NTR: రెడ్డిగూడెం మండలం రుద్రవరం ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని తిరువూరు RDO ఏ. కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా 9, 10 నంబర్ల పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళిని, ఏర్పాట్లను తనిఖీ చేశారు. పోలింగ్ ప్రశాంతంగా, నిబంధనలకు అనుగుణంగా జరిగేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రుద్రవరంలో పోలింగ్ సరళిని పరిశీలించిన RDO


