హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖలో మరో ఐటీ దిగ్గజం

VSP: అమెరికాకు చెందిన అంతర్జాతీయ టెక్నాలజీ కన్సల్టింగ్ సంస్థ ఎంటీఎక్స్ (MTX) గ్రూప్ విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్నోవేషన్, ఐటీ డెలివరీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. కాపులుప్పాడలో ఈ కేంద్రాన్ని నెలకొల్పేందుకు రూ.345 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 3,201 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇప్పటికే ఐటీ, డేటా సెంటర్లకు కేంద్రంగా రానున్నాయి.