SKLM: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును పెదపాడులోని ఆయన నివాసం వద్ద పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఈ క్రమంలో పోలీసుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను బయటకు వెళ్లకూడదనే నిబంధనలు ఉంటే వాటిని రాతపూర్వకంగా ఇవ్వాలని ఈ సందర్భంగా పోలీసులను డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
మాజీ మంత్రి హౌస్ అరెస్ట్


