NTR: జి. కొండూరు మండలంలో పంచాయతీ ఎన్నికల వేళ ప్రలోభాల పర్వం కలకలం రేపుతోంది. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు రాజకీయ నాయకులు డబ్బును ఎరగా వేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా పోలింగ్ కేంద్రాల సమీపంలోనే నేతలు బహిరంగంగా నగదు పంపిణీ చేస్తున్న దృశ్యాలు కనిపించడం చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పోలింగ్ కేంద్రాల వద్ద నగదు పంపిణీ


