CTR: కుప్పం మండలం కంగుంది ZP ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో RTC వైస్ ఛైర్మన్ మునిరత్నం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు ప్రతి పౌరుడి బాధ్యత అని, కంగుంది పంచాయతీ CM చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గ్రామ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
కంగుందిలో ఓటు హక్కు వినియోగించుకున్నRTC వైస్ ఛైర్మన్


