KRNL: ఆదోని మండలం-1 పరిధిలో రాష్ట్ర బీజేపీ నాయకుడు విట్టా రమేశ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సామాన్య ఓటర్లతో కలిసి క్యూలైన్లో నిల్చొని ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, సుపరిపాలన కోసం ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
ఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ నేత


