హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైఎస్ జగన్‌కు వివాహ ఆహ్వాన పత్రిక అందజేత

SS: కదిరి వైసీపీ సీనియర్ నేత ఎస్. ఎండీ ఇస్మాయిల్ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిశారు. డిసెంబర్ 20న జరిగే తన కుమార్తె వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ తొలి ఆహ్వాన పత్రికను అందజేశారు. తప్పక వస్తానని జగన్ హామీ ఇచ్చారు.