బాపట్ల: సామాన్యుడు ప్రజా సేవకులకు అండగా నిలవండని మున్సిపల్ ఛైర్మన్ స్వతంత్ర అభ్యర్థి గున్నం నాగార్జున పిలుపునిచ్చారు. అవినీతి రహిత పాలన, బాపట్ల అభివృద్ధి చేసే నాయకులను ఎన్నుకోవాలన్నారు. యువకులను రాజకీయాల్లో ప్రోత్సహించాలన్నారు. ప్రజలు చైతన్యంతో, ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలన్నారు. బాపట్ల తలరాతను బాపట్ల ప్రజలే మార్చుకోవాలని తెలియచేశారు.
ఆంధ్రప్రదేశ్
'బాపట్ల తలరాతను బాపట్ల ప్రజలే మార్చుకోవాలి'


