PLD: నరసరావుపేట మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కును వినియోగించుకున్న తొలి ఓటు యువతీ యువకులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములై తమ తొలి ఓటు వేయడం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. దేశ భవిష్యత్తును నిర్ణయించడంలో యువత ఓటు కీలకమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
తొలి ఓటు.. యువతలో కొత్త ఉత్సాహం!


