PPM: జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోందని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి గురువారం తెలిపారు. 8 మండలాల్లోని అన్ని పోలింగ్ బూత్‌లలో నిర్ణీత సమయానికే పోలింగ్ ప్రారంభమైందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రారంభం


