ELR: లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో చింతలపూడి ఎమ్మల్యే సొంగా రోషన్ కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న ఆయన సాధారణ ఓటరులా క్యూలో నిలబడి ఓటు వేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరి ఓటు ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే


