హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటు కోసం ఆసక్తికన పరుస్తున్న వృద్ధులు

ప్రకాశం: కొండపి మండలంలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కావడంతో ఉదయాన్నే వృద్ధులు సైతం ఓటు పట్ల ఆసక్తి కనపరుస్తున్నారు. వారిని పోలింగ్ కేంద్రం సమీపంలో స్వచ్ఛందంగా పోలీసులే తీసుకువెళ్లి ఓటు వేయిస్తున్నారు. స్థానిక సంస్థల్లో ప్రలోభాలు ఉంటాయ అనే ఉద్దేశంతో 100 మీటర్ల లోపు ఎవరు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు పోలీసులు చేస్తున్నారు.