PLD: నరసరావుపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. వయసు మీద పడినా ప్రజాస్వామ్య బాధ్యతను విస్మరించకుండా కుటుంబ సభ్యుల సహాయంతో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని చాటిచెప్పారు.
ఆంధ్రప్రదేశ్
వృద్ధాప్యాన్ని లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రాలకు వృద్ధలు


