హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: తిరుమలకు చేరుకున్న 121 KGల గోల్డ్ ఆభరణాలు

TPT: తిరుమల శ్రీవారికి విరాళంగా అందిచనున్న 121 కిలోల బంగారు ఆభరణాలు తిరుమలకు చేరుకున్నాయి. ఇవాళ ఉదయం 11.35 గంటలకు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ ఆభరణాలను శ్రీవారికి సమర్పించనున్నారు. అనంతరం భక్తుల సందర్శనార్థం ఈ బంగారు ఆభరణాలను ప్రత్యేకంగా ప్రదర్శనకు ఉంచనున్నారు.