అన్నమయ్య: బి.కొత్తకోట మున్సిపాలిటీ, సంబేపల్లి మండలంలోని 9, రామాపురం మండలంలోని 2 పంచాయతీల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రోన్లు, వెబ్ కెమెరాలతో నిరంతర నిఘా పెట్టారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు. అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్


