NDL: DEC మాసానికి సంబంధించి శ్రీశైల శ్రీ స్వామివారి స్పర్శదర్శనం, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనాలతో పాటు ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసినట్లు దేవస్థానం ఛైర్మన్ రమేశ్ నాయుడు, EO శ్రీనివాసరావు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం మొత్తం టికెట్లలో 80 శాతం ప్రభుత్వ మనమిత్ర వాట్సాప్ ద్వారా పొందే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
దర్శనం, ఆర్జిత సేవా టికెట్లు విడుదల


